NRP: ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన బాలుర గురుకుల కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 24 నుంచి 26 వరకు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. రాజారాం తెలిపారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాలకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు


