హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పుటూరులో ఉచిత హోమియో మందుల పంపిణీ

BPT: వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉప్పుటూరు ఆర్బీకే వద్ద డాక్టర్ దాసరి చంద్రశేఖర్ గ్రామస్తులకు ఉచిత హోమియో నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు.