GNTR: తెనాలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ఆందోళన, సమాజంలో చీలిక తెచ్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీపై మంత్రి నాదెండ్ల తీవ్ర విమర్శలు


