ATP: ముంబైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ బ్యాంకింగ్ & ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. జూమ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశ ఆర్థికాభివృద్ధి, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రాష్ట్రాల ఆర్థిక పురోగతికి అవసరమైన వ్యూహాలపై ఆయన ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్
SBI కాంక్లేవ్‌లో పాల్గొన్న మంత్రి పయ్యావుల


