హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రంగంపేటలో విద్యుత్ పునరుద్ధరణ

E.G: రంగంపేట సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నామని AE తోట శిరీష తెలిపారు. ఈలకొలను-అచ్యుతాపురం మధ్య పడిన రెండు పెద్ద మర్రిచెట్లను తొలగించి, కరెంట్ ఇచ్చామన్నారు. పెదరాయవరం, సింగంపల్లిల్లో చెట్లు తొలగించామని, కోటపాడు సహా పలుచోట్ల సిబ్బంది సాయంతో పనులు వేగవంతం చేశామని చెప్పారు.