హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిలిచిన నీరు.. స్పందించిన ఎమ్మెల్యే

E.G: నిరంతర భారీ వర్షాలతో దుద్దుకూరులోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రహదారులు, డ్రైనేజీ ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వెంటనే స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామానికి చేరుకొని ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.