హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవితకు వినతుల వెల్లువ

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, సందర్శకులు గురువారం కలిశారు. తమ ప్రాంతాల్లోని పలు సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలు అందజేశారు. వారి సమస్యలను పరిశీలించి, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి తగిన హామీ ఇచ్చారు.