హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు ఇంటి రుణ పత్రాలు అందజేత

ATP: తాడిపత్రిలోని వడ్డపాలెంలో సొంత స్థలం కలిగిన 23 మంది లబ్ధిదారులకు రూ. 2.50 లక్షల విలువైన రుణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ సహాయం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.