NDL: డోన్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 161 మంది లబ్ధిదారులకు గృహాల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంజూరైన ఇళ్లను నాణ్యతతో, వేగంగా నిర్మించుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
161 కుటుంబాలకు సొంతింటి కల సాకారం


