హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ క్రికెట్ ఎంపికలు ప్రారంభం

ATP: రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్-14, 18 క్రికెట్ క్రీడాకారుల సెలెక్షన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు మంచి అవకాశమని తెలిపారు.