NLR: మండల ఎంపీపీ, ఎంపీటీసీ పదవి కాలం నిన్నటితో ముగియడంతో కోవూరు పట్టణంలో సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతిని, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఆమె మాట్లాడుతూ.. ఎంత పెద్ద పదవి ఉన్నా ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ, ఎంపీటీసీలను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే


