హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న చంపావతి

VZM: అల్పపీడనం ప్రభావంతో గురువారం మధ్యాహ్నం చంపావతి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. బుధవారం వరకు చంపావతి నది నీరు లేక ఎడారిలా కనిపించిందని, ఈ వర్షాలతో నీరు ప్రవహించి కనులు విందుగా కనబడిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రవాహంలో స్థానిక పరిసర ప్రాంతాలు వారు దిగవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.