హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యర్థాల శుద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలోని శాంతినగర్ డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ ట్రీట్‌మెంట్ పనులను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. పాత వ్యర్థాల శుద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత, వేగం, వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ అధికారులతో చర్చించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.