హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దంత వైద్యశాలను ప్రారంభించిన మంత్రి

నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్యశాలను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆయన డాక్టర్లకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.