ELR: జంగారెడ్డిగూడెం స్థానిక ఫారెస్ట్ కార్యాలయం సమీపంలోని అశ్వరావుపేట రహదారిపై వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన చెట్లను తొలగించారు. దీంతోపాటు విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ వైర్‌లను సరి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూలిన చెట్లను తొలగించిన అధికారులు


