KRNL: ఆదోని డివిజన్‌లో గురువారం పలు మండలాల్లో వర్షం నమోదైంది. హోళగుండిలో అత్యధికంగా 40.4 మి.మీ., ఆదోని-1లో 24.8, కౌతాళంలో 18, గోనెగండ్లలో 14.6, పెద్దకడబూరులో 13.8, ఎమ్మిగనూరులో 12.8, కోసిగిలో 10.2, నందవరంలో 6.6, ఆదోని-2లో 4.4, మంత్రాలయంలో 2 మి.మీ. వర్షపాతం నమోదైంది. డివిజన్‌లో మొత్తం 147.6 మి.మీ. వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్
ఆదోని డివిజన్‌లో 147.6 మి.మీ. వర్షపాతం


