NLR: సంగం మండలం వెంగారెడ్డిపాళెం గ్రామపంచాయతీలో గురువారం 'వన్ మంత్-వన్ విలేజ్ ఫోర్ విసిట్స్' ప్రోగ్రాంను డిప్యూటీ తహసీల్ధార్ జ్యోతి నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ MPDO షేక్ జలీల్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం'


