ASR: ఎడతెరిపిలేని వర్షాలతో గిరిజన ప్రాంతంలోని గెడ్డలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డుంబ్రిగుడ మండలం గసబ, కొర్రాయి పంచాయతీల మధ్య ఉన్న గెడ్డ పైప్రాంతాల నుంచి వస్తున్న వర్షపు నీటితో పొంగి ప్రవహిస్తోంది. గెడ్డలు, వాగులు దాటకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు


