హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నకరికల్లును కరువు మండలంగా ప్రకటించాలి'

PLD: ఎల్‌నినో కరువు దృష్ట్యా నకరికల్లును కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ.. సీపీఎం, ప్రజాసంఘాలు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశాయి. రైతుల రుణాలు రద్దు చేయాలని, ఉపాధి కూలి రూ.600 ఇచ్చి 200 రోజుల పని కల్పించాలని, నిత్యావసరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశాయి. 13 డిమాండ్ల అర్జీని కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.