హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అధికారులతో ఎమ్మెల్యే ధర్మరాజు కాన్ఫరెన్స్ కాల్

ELR: భారీ వర్షాల నేపథ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం ఇరిగేషన్, డ్రైన్, అగ్రికల్చర్ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమీక్షించారు. కాలువ గట్ల బలోపేతం, పంట పొలాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.