హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గాంధీ విగ్రహానికి VRAల వినతి

NLR: ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించేలా చేయాలని గాంధీజీకి చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు.