ATP: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినూత్న రీతిలో గుత్తిలో VRAలు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. VRAల సంఘం అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై గత 9 రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ విగ్రహానికి వీఆర్ఏల వినతి


