BPT: కర్లపాలెం మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ గణనాథ్ నియమితులయ్యారు. నూతన ఎంపీపీ వచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు గణనాథ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఆంధ్రప్రదేశ్
మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గణనాథ్


