హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుంగనూరు అభివృద్ధిపై చర్చకు రావాలి'

CTR: పుంగనూరులో టీడీపీ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పుంగనూరు అభివృద్ధిపై చర్చకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.33 కోట్లతో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌తో ప్రజాధనం వృథా అయిందని ఆయన విమర్శించారు.