PLD: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకం అమలుపై గురువారం జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలో మత్స్య రంగ అభివృద్ధికి చేపట్టిన వివిధ కార్యక్రమాల పురోగతిని, పథకం అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పీఎంఎంఎస్‌వై పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష


