బాపట్ల నుంచి చీరాల వరకు 18189 ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో లా అండ్ ఆర్డర్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, డాగ్ స్క్వాడ్, ఈగల్ సెల్ సిబ్బంది గురువారం తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు చేసినట్లు ఆయా బృందాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైలులో ఈగల్ సెల్ తనిఖీలు


