హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులో బిడ్డతో తండ్రి సాహసం

ASR: జిల్లాలో ఓ వ్యక్తి  సాహసం చేశాడు. అనంతగిరి మండలానికి చెందిన అతడు గ్రామానికి వెళ్తుండగా పొంగిపొర్లుతున్న వాగులో సాహసం చేశాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని లెక్కచేయకుండా తన బిడ్డను భుజాలపై ఎత్తుకుని వాగు దాటాడు. ప్రాణాలను పణంగా పెట్టి చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్లిన దృశ్యాలు అందర్నీ కలచి వేస్తున్నాయి.