ATP: బెళుగుప్ప మండలం బెళుగుప్ప తండాలో జరుగుతున్న గౌర సంద్రమారెమ్మ జాతరలో భాగంగా సిరిమాను ఉత్సవం కనుల పండువగా జరిగింది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ జాతరలో చివరి రోజు బుధవారం అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రధాన ఘట్టం అయిన సిరిమాను ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారి చంద్రనాయక్ను సిరిమానుకు కట్టి గాలిలో తిప్పారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా సిరిమాను ఉత్సవం


