VSP: విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-12లో భారీ కొండచిలువ కలకలం రేపింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచిలువ జనావాసాల మధ్యకు వచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయం రోడ్డుపై పాకుతున్న కొండచిలువను జీవీఎంసీ సిబ్బంది గుర్తించారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీ కొండచిలువ కలకలం


