NTR: తిరువూరు మండలం చౌటపల్లి, జి.కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న వెదుళ్ళ వాగుకు భారీ వరద పోటెత్తింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి, తగిన చర్యలు చేపట్టి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వెదుళ్ళ వాగుకు భారీ వరద


