హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్యుడీషియల్ శిక్షణకు న్యాయమూర్తులు

ATP: రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ నిర్వహించే శిక్షణకు ధర్మవరం 2వ జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ రెడ్డి, 3వ జూనియర్ సివిల్ జడ్జి డి. చంద్రలేఖ వెళ్లనున్నారు. ఈనెల 27 నుంచి 2027 సెప్టెంబరు 26వ తేదీ వరకు ఈ శిక్షణ ఉంటుంది. ఏడాదిపాటు ఈ రెండు కోర్టులకు ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తులను నియమించనున్నారు.