GNTR: తెనాలి డివిజన్ పరిధిలో గురువారం భారీ వర్షపాతం నమోదైంది. డివిజన్ సగటు వర్షపాతం 74.6 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా చేబ్రోలులో 103 మి.మీ., కొల్లిపరలో 92.8 మి.మీ., తెనాలిలో 82 మి.మీ. వర్షం కురిసింది. దుగ్గిరాలలో 81, మంగళగిరిలో 76.6, తాడేపల్లిలో 75.6, పొన్నూరులో 54.8, కాకుమానులో 31.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్
తెనాలి డివిజన్‌లో భారీ వర్షాలు


