ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఇవాళ ఉదయం 09:30 గంటలకు తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో పర్యటించనున్నారు. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో ఏర్పడిన పరిస్థితులను, వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఆయన స్వయంగా పరిశీలించారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
వర్ష ప్రభావిత ప్రాంతాలో కలెక్టర్ పర్యటన


