హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజే వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: సుండుపల్లి మండలంలోని జీకే రాచపల్లి హాస్టల్‌ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రిజ్వాన్‌ను డీజే వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా, సిబ్బంది రిజ్వాన్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.