అన్నమయ్య: డ్రగ్స్ నిర్మూలన, ఎన్‌డీపీఎస్ కేసుల్లో విశేష సేవలందించిన ఈగల్ సెల్ సభ్యుడు పి. శ్రీనివాసులుకు రాష్ట్రస్థాయి “ఈగల్ ఎక్సలెన్స్ అవార్డు” లభించింది. విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. అవార్డు సాధించిన శ్రీనివాసులను జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె ఈగల్ టీమ్‌కు ఎక్సలెన్స్ అవార్డు


