హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య: డీఎస్పీ

BPT: చందోలు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డేలో బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి మాట్లాడారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ కళాశాలల్లోనే అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, వారి బోధనతో పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటాలని కోరారు. ప్రిన్సిపల్ ఎస్. ఆదిలక్ష్మి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో, ఎలక్టోరల్ లిటరసీ పోటీల విజేతలకు డీఎస్పీ బహుమతులు అందించారు.