CTR: రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో జిల్లాకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుప్పం మండలంలో 24 ఎకరాలలో గార్మెంట్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. హంద్రీనీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ సీసీ లైనింగ్ పనుల కోసం రూ.125.65 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారు. జిల్లాలో సమగ్ర ఫుడ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించారు.
ఆంధ్రప్రదేశ్
హంద్రీనీవా సీసీ లైనింగ్ పనులకు రూ.125కోట్లు


