హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ‘వీధి కక్కుల బాధ తప్పించండి’

PLD: ముప్పాళ్ళలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై వెళ్లే మహిళలు, విద్యార్థులు భయాందోళనలకు గురౌవుతున్నారు. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.