ఎన్టీఆర్ జిల్లాలోని 16 మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ నియమించారు. ఎన్నికైన సభ్యులు, పదాధికారుల పదవీకాలం 23-09-2026న ముగియడంతో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ నియామకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకివచ్చాయి. ఇబ్రహీంపట్నం ఎంపీపీకి సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆర్‌అండ్‌బీ, విజయవాడను ప్రత్యేక అధికారిగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు


