హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంట్రోల్ రూమ్‌లోనే రాత్రంతా కలెక్టర్

VZM: తుఫాను ముప్పు వేళ జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రాత్రంతా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌లోనే గడిపారు. తుఫాను పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ యంత్రాంగాన్ని నడిపించారు.​ కలెక్టర్ స్వయంగా రాత్రంతా విధుల్లో నిమగ్నమవడం అధికారుల్లో స్ఫూర్తిని నింపింది.