VSP: హైదరాబాద్‌కు చెందిన గుర్రం వేణుకుమార్ అలియాస్ రోహిత్ విశాఖకు చెందిన 17 ఏళ్ల అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అసభ్యకర ఫొటోలు సేకరించి బెదిరిస్తున్నట్లు బాలిక తండ్రి ఫిర్యాదుతో 2022లో దిశ మహిళా పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో విశాఖ పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో యువకుడికి మూడేళ్ల జైలు శిక్ష


