హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు వేగవంతం

ATP: జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో బిసీ, ఎస్సీ, ఎస్టీ కులాల ఓటర్ల సర్వేను మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పెంచిన వార్డుల ప్రకారం బీఎల్వోలు ఓటర్లను లెక్కిస్తున్నారు. ఈనెల 26న వార్డుల వారీగా కులాల జాబితాను ప్రకటిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలించి వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.