హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరు వ్యాపారికి అండగా పరిటాల సునీత

SS: కనగానపల్లి మండల కేంద్రంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న బట్టా రామాంజనేయులు కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఆయన జీవనోపాధి కోసం ఉచితంగా ఒక తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఎమ్మెల్యే సునీతకు రామాంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.