హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాత్రి వేళల్లో పోలీసుల ప్రత్యేక నిఘా

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా రాత్రి వేళల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ, నిఘాను ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలతో పాటు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.