E.G: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ స్తంభాలు కూలిన చోట సిబ్బంది తక్షణమే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. సరఫరాలో సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా రాజమండ్రి టౌన్ 9490610855, రాజమండ్రి రూరల్ 9490610859, 9493177540 కు సమాచారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కరెంటు సమస్యలా.? ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి


