హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రహదారిపై కుక్కలు స్వైర విహారం

ప్రకాశం: కంభంలోని కందులాపురం సెంటర్‌లో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై కుక్కలు అడ్డు వచ్చి వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు. రాష్ట్రంలో కుక్క కాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.