హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు

NTR: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది.