TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతిలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. గురువారం నుంచి యథావిధిగా శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం జారీ చేసే టోకెన్లు 25వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరుమలలో భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు సర్వదర్శన టోకెన్ల జారీ


