ELR: కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు లింగపాలెం తహసీల్దార్ నజీముల్లాషాకు హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద తొలుత 7 రోజుల జైలు శిక్ష విధించింది. న్యాయవాది అభ్యర్థన మేరకు శిక్షను సవరిస్తూ, 7 రోజుల పాటు అనాథాశ్రమంలో సేవ చేయాలని, లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.2,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సేవ చేసిన ఆధారాలను తదుపరి విచారణలో సమర్పించాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
లింగపాలెం తహశీల్దార్‌కు హైకోర్టు వినూత్న శిక్ష


