కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పంటల ధరలు నమోదయ్యాయి. వేరుశనగ కనిష్ఠ ధర రూ.5,619, మధ్యస్థ ధర రూ.7,369, గరిష్ఠ ధర రూ.9,206గా ఉంది. ఆముదాలకు రూ.7,160–రూ.7,349, మొక్కజొన్నకు రూ.2,312 ధర పలికింది. ఉల్లిగడ్డలకు రూ.1,027 నుంచి రూ.4,429, మిర్చికి రూ.12,299, మినుములకు రూ.7,910 వరకు ధర నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు మార్కెట్‌లో పంటల ధరలు ఇలా!


